38 Divya desam/Thiruvellakkulam/Annan Perumal Koil/108Divyadesam/Thirunanguru/Sirkazhi/Sreedhar Raju

Описание к видео 38 Divya desam/Thiruvellakkulam/Annan Perumal Koil/108Divyadesam/Thirunanguru/Sirkazhi/Sreedhar Raju

దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడు లోని malayadutharai జిల్లాలో ఒక పట్టణము sirkazhi. ఈ Sirkazhi పట్టణానికి 10km దూరంలో ఒక చిన్న గ్రామపంచాయతి తిరునంగురు.
ఈ Thirunanguru లో 11 వైష్ణవ దివ్యదేశాలు కలవు.ఆ 11 దివ్యదేశాలలో ఒకటి Annan Perumal Koil. ఈ ఆలయము ఆళ్వార్ల పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి108 దివ్యదేశాలలో ఒకటిగా గుర్తించబడినది.
ఈ ఆలయములోని మహావిష్ణువు ని అన్నన్ పెరుమాళ్ అని,లక్ష్మిదేవి ని అలివేలుమంగతాయారు అని,ఉత్సవమూర్తి ని శ్రీనివాసన్ అని పిలుస్తారు.
ఈ ఆలయ విమానాన్ని తత్వబోధ విమానం అని,ఆలయకొనేరుని తిరువెళ్లకులం పుష్కరిణి అని పిలుస్తారు.

Комментарии

Информация по комментариям в разработке