Praardhana Shakthi Naaku Kaavaalayyaa

Описание к видео Praardhana Shakthi Naaku Kaavaalayyaa

#jesussongs #jesus #bible #jesuschrist #jesusislord #jesuslovesyou #jesús #viral #cristian #jesussaves #jesuslyricalsongs #jesuslyrical #jesuslove #jesusloves #jesusdevotionalsongs #jesusdailydevotional #jesusdiedforyou#jesusfreak #jesusfreaks #jesusstatus #jesusstatusvideo #message #jesustelugusongs #jesusteluguchristiansong #jesusteluguworshipsongs #jesusteama #jesusislord #jesusiscomingsoon #jesuscristo #jesusiscoming #prayer #prayerwarrior #prayermeeting #pray#faith #jesusfaith#lordjesus #lord #cristian #cristiansongs #crist #cristianmotivation #cristianmelodysongs#jesusmelodysongs#viralvideo #viralsongs #jesusviral #jesusvideosongs #jesusvive #jesúsviene #church#cristian #cristiansongs #sundayschool #sundayschool #allnightprayer#fastingprayer #trendingvideo#trending #Praardhana Shakthi Naaku Kaavaalayyaa#jesushitsongs

#ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)

యేసయ్యా కావాలయ్యా

నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)      || ప్రార్థన ||


ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి

నేను ప్రార్థింపగ దయచేయుమా (2)

ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)

నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)       || ప్రార్థన ||


సింహాల గుహలోని దానియేలు శక్తి

ఈ లోకంలో నాకు కావలయ్యా (2)

నీతో నడిచే వరమీయుమా (2)

నీ సిలువను మోసే కృపనీయుమా (2)       || ప్రార్థన ||


పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి

నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)

చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)

ఈ చిన్న వాడిని అభిషేకించు (2)          || ప్రార్థన ||

Комментарии

Информация по комментариям в разработке