Explainer: Padi Kaushik Reddy Vs Arekapudi Gandhi రచ్చ ఎవరిది..? రాజకీయం ఎవరిది..? | TG Politics-TV9

Описание к видео Explainer: Padi Kaushik Reddy Vs Arekapudi Gandhi రచ్చ ఎవరిది..? రాజకీయం ఎవరిది..? | TG Politics-TV9

Explainer: Padi Kaushik Reddy Vs Arekapudi Gandhi రచ్చ ఎవరిది..? రాజకీయం ఎవరిది..? | TG Politics-TV9

కష్టంలో ఉన్నప్పుడు కాడి వదిలేస్తున్న నేతలు ఓ వైపు... అవకాశాలు సృష్టించుకొని మరీ ఎదురుదాడి చేసే అధికార పార్టీ మరో వైపు.. పదేళ్ల అధికారం పోయినా లోక్ సభ ఎన్నికల్లోనైనా నాలుగైదు సీట్లు గెలిచి పట్టునిలుపుకుందామనుకున్నారు.. బట్.. సున్నాకి పరిమితం చేసి... కారును షెడ్‌కి పంపించారు ఓటర్లు. గడిచిన పదేళ్లు తెలంగాణలో తిరుగులేదనుకున్న కేసీఆర్ ఇప్పుడు కామ్‌గా ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారు. కేటీఆర్, హరీశ్ రావు అప్పుడప్పుడూ అలా జనంలోకొచ్చి వెళ్తున్నా.. అధికార పార్టీ దూకుడు ముందు.. రేవంత్ రెడ్డి ఎదురుదాడి ముందు.. ప్రతిపక్షం పాచికలు ఇన్నాళ్లూ పెద్దగా పారలేదు. అందుకే ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. సరిగ్గా అలాంటి అవకాశం సడన్‌గా వచ్చింది. ఇంతకీ వచ్చిందా.. కాంగ్రెస్ ఇచ్చిందా..? సరే ఈ డిస్కషన్‌ ఇప్పుడెందుకు లెండి... అసలు కథకు వచ్చేద్దాం.


► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#explainer #PadiKaushikReddy #ArekapudiGandhi #telanganapolitics #congress #brs #tv9d

Credits : RAVI / Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке