Stylist in Tollywood | Shravya Varma Special Interview | ETV Yuva Exclusive

Описание к видео Stylist in Tollywood | Shravya Varma Special Interview | ETV Yuva Exclusive

తెలుగు సినీరంగంలో స్టైలిస్ట్‌గా రాణిస్తున్న శ్రావ్యవర్మ... గుడ్‌లక్‌ సఖి" సినిమాతో నిర్మాతగా మారిన శ్రావ్యతో ప్రత్యేక ముఖాముఖి

తనొక జూనియర్... తన సీనియర్ ఒక అబ్బాయికి దుస్తులు డిజైన్ చేసి ఇచ్చింది. కట్ చేస్తే....ఆ అబ్బాయి సినీరంగంలో ఇప్పుడొక పెద్ద స్టార్ హీరో. ఆ అమ్మాయి కూడా ఫ్యాషన్ ప్రపంచంలో చిన్న వయస్సులోనే మంచి డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ జూనియర్ పనితనం నచ్చిన కథానాయకులు, వెండితెర తారలు ఆమె రూపొందించే నయా వస్త్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. తను డిజైన్ చేసే దుస్తుల్లో మెరుస్తూ అభిమానులకు ఆనందం పంచుతున్నారు. స్టార్ హీరోల దుస్తుల మెరుపుల వెనుకున్న ఆ అమ్మాయే.. యువ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, రష్మిక మంథాన, లావణ్య త్రిపాఠి, త్రిషాతో పాటు యువ నటులు, క్రీడాకారులకు వ్యక్తిగత ఫ్యాషన్‌ డిజైనర్‌గా సేవలందిస్తోంది. అనేక మంది ప్రముఖులకు స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న శ్రావ్యతో ఈటీవీ యువ ప్రత్యేక ముఖాముఖి

#YuvaEtv
#EtvAndhraPradesh
#EtvTelangana

Комментарии

Информация по комментариям в разработке