Chiranjeevi and Balakrishna Attend for Kodandarami Reddy Birthday | Venkatesh | i5 Network

Описание к видео Chiranjeevi and Balakrishna Attend for Kodandarami Reddy Birthday | Venkatesh | i5 Network

Watch: Chiranjeevi and Balakrishna Attend for Kodandarami Reddy Birthday | Venkatesh | i5 Network and also సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి 70 వ జన్మదిన వేడుకలు నిన్న సోమవారం హైదరాబాద్ లో జరిగాయి. ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్.. బి. గోపాల్.. కె. రాఘవేంద్రరావు.. ఎంఎస్ రాజు..అల్లు అరవింద్.. దిల్ రాజు.. అనిల్ సుంకర.. కెఎల్ నారాయణ.. చంటి అడ్డాల ఎస్ గోపాల్ రెడ్డి.. కోటి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Click here for more Latest Movie updates,

►Subscribe to our Youtube Channel:    / @tupakiofficial  

►Like us on :   / i5network  

Комментарии

Информация по комментариям в разработке