మీరు ఎప్పుడైనా చేపలు పులుసు చేయాలంటే/ ఈ టిప్పు వాడితేనే# రుచి అద్భుతం# fish kari👌🐟😋 👍🐟

Описание к видео మీరు ఎప్పుడైనా చేపలు పులుసు చేయాలంటే/ ఈ టిప్పు వాడితేనే# రుచి అద్భుతం# fish kari👌🐟😋 👍🐟

వన్ కేజీ ఫ్రెష్ గా ఫిష్ తెచ్చుకోవాలి, 150, గ్రాముల చింతపండు చక్కగా పిసికి పక్కన పెట్టుకోవాలి 6, స్పూన్ల కారం, 6 స్పూన్ల ధనియాల పొడి, 2, స్పూన్ల పసుపు 1, టమోటా తరిగిన ముక్కలు, 1 ఆనియన్స్ తరిగిన ముక్కలు, చింతపండు రసంలో వేసి బాగా పిసుకు కోవాలి, ఒక కడాయిలో1 స్పూన్ ఆవాలు, 1, స్పూన్ మెంతులు, 1, స్పూన్ ధనియాలు అన్ని బాగా దోరగా వేయించి మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి, 4, ఆనియన్స్ తరిగి పెట్టుకోవాలి4, టమాటాలు తరిగి పెట్టుకోవాలి, స్టవ్ మీద పాత్ర పెట్టుకోవాలి150, గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర తెల్ల పాయలు నాలుగు , ఎర్రగడ్డలు వేయాలి, బ్రౌన్ గా వచ్చాక టమాటాలు వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ వేయాలి, బ్రౌన్ గా వచ్చాక చింతపండు గుజ్జు పోయాలి10, మినిట్స్ తర్వాత గ్రేవీ గా చిక్కగా వచ్చినాక, ఫిష్ ముక్కలు వేయాలి, చివరిలో మనం ఫ్రై చేసుకున్న పౌడర్ వేయాలి# అంతే ఎంతో రుచికరమైన ఫిష్ కర్రీ రెడీ#p/s చూసినవాళ్లు తప్పకుండా లైక్ చేయండి , p/s, సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ
#funny #ఇలా #song #akkambalrajcomedy #love #video #babydolldance

Комментарии

Информация по комментариям в разработке