"Satara (Uttara Chidambara Kshetram) Vaibhavam" - D1 by Brahmasri Chaganti Koteswara Rao garu

Описание к видео "Satara (Uttara Chidambara Kshetram) Vaibhavam" - D1 by Brahmasri Chaganti Koteswara Rao garu

“సతారా (ఉత్తర చిదంబర క్షేత్ర) వైభవము”
పూజ్య గురుదేవులు, ‘ప్రవచన చక్రవర్తి’, ‘వాచస్పతి’ బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచన అమృత ధారలో మొదటి రోజు ప్రవచనము.

పూజ్య గురువుగారు భారతదేశములో నదుల విశిష్టతను తెలియజేస్తూ, కృష్ణా నది విష్ణువు నుండి, వేణీ నది శంకరుని నుండి పుట్టి, సతారాలో రెండూ సంగమించి అక్కడ నుండి కృష్ణవేణి నదిగా ప్రవహిస్తున్న వైనమును గూర్చి ప్రవచనములో వివరించారు.

#SriGuruvaniChaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #sriguruvaani #sriguruvani #Satara

Комментарии

Информация по комментариям в разработке