17206/KAKINADA PORT - SAINAGAR SHIRIDI EXP FULL JOURNEY PART #1

Описание к видео 17206/KAKINADA PORT - SAINAGAR SHIRIDI EXP FULL JOURNEY PART #1

ఉల్లాసమైన ప్రయాణం కాకినాడ పోర్ట్ నుంచి జరిగినందుకు ఫుల్ excite అయ్యాను. అలాగే ఆర్కా హోటల్ సిబ్బంది మరియు కాకినాడ నివాసకులు నుంచి మంచి స్నేహ శీలి భావం ఏర్పడినందుకు మళ్ళీ మళ్ళీ రావాలని పిస్తుంది. కాకినాడ ప్రజలకు మరొక్క సారి నా హృదయ పూర్వక నమస్కారములు.. అలాగే ఎంతో సంతోషంతో మొదలెట్టిన కాకినాడ - శిరిడీ ట్రైన్ జర్నీ పార్ట్ 01, పార్ట్ 02 అండ్ ఫైనల్ పార్ట్ కూడా వుండవచ్చు..

Комментарии

Информация по комментариям в разработке