Stowaway Journey: విమాన చక్రాల కింద, సరిగ్గా గాలి కూడా లేని పరిస్థితుల్లో ప్రయాణం చేసి బతకడం అసాధ్యం

Описание к видео Stowaway Journey: విమాన చక్రాల కింద, సరిగ్గా గాలి కూడా లేని పరిస్థితుల్లో ప్రయాణం చేసి బతకడం అసాధ్యం

టేకాఫ్ అయ్యాక విమాన చక్రాలు లోనికి వస్తే, వాటి మధ్య ఇరుక్కుని చనిపోతారు. ఒకవేళ దాక్కున్నా, ల్యాండయ్యే వరకూ ప్రతీక్షణం చావుతో చెలగాటమే. కానీ ఈ ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
#Stowaway #FlightJourney #DangerousJourney

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке