CM's Massive Corruption in Amrit Scheme Tenders | అమృత్ పథకం టెండర్లలో సీఎం భారీ అవినీతి : కేటీఆర్

Описание к видео CM's Massive Corruption in Amrit Scheme Tenders | అమృత్ పథకం టెండర్లలో సీఎం భారీ అవినీతి : కేటీఆర్

అమృత్ పథకం టెండర్ల ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీఅవినీతికి పాల్పడుతున్నారని, కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ఆరోపించారు. ఫిబ్రవరి మొదటి వారంలో కుంభకోణం మొదలైందన్న ఆయన 8వేల888 కోట్ల కుంభకోణం జరుగుతోందని విమర్శించారు. బావమరిది కళ్ళల్లో ఆనందం, ఇళ్లలో లంకె బిందెల కోసం రేవంత్ రెడ్డి అవినీతికి తెరతీశారని ఆరోపించారు. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యికోట్ల కాంట్రాక్టు ఎలా ఇస్తారని KTR ప్రశ్నించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆ అంశంపై మొదట మాట్లాడారని........ ఏమైందో ఇప్పుడు మాట్లాడడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అమృత్ టెండర్లలో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు లేఖలు రాసినట్లు కేటీఆర్ చెప్పారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке