ప్ర‌తి స్త్రీ మూర్తి చ‌ద‌వాల్సిన మంత్రం || Mantram for Ladies || TKV Raghavan || Manadaivam

Описание к видео ప్ర‌తి స్త్రీ మూర్తి చ‌ద‌వాల్సిన మంత్రం || Mantram for Ladies || TKV Raghavan || Manadaivam

ప్ర‌తి మహిళ అందంగా క‌న‌బ‌డాల‌ని, ఆరోగ్యంగా ఉండాల‌ని, సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉండాల‌ని కోరుకుంటుంది. అటువంటి వాటిని తీర్చే అద్భుత‌మైన శ‌క్తి ఈ మంత్రానికి ఉంద‌ని ఆధ్యాత్మిక వేత్త‌ డాక్ట‌ర్
టీకేవీ రాఘ‌వ‌న్ గారు మ‌న‌కు ఈ వీడియోలో తెలియ‌జేస్తున్నారు.

మంత్రంః దేహ సౌంద‌ర్య కార్యేషు పాతు స‌ర్వాంగ సుంద‌రీ
స‌ర్వ‌సౌభాగ్య కార్యేషు స‌ర్వ‌సౌభాగ్య దాయినీ

#Manadaivam #TKVRaghavan #Mahilalu

Facebook -   / manadaivam  
Telegram - https://bit.ly/3AZegzl
Instagram -   / mana_daivam  

Subscribe The Channel For More Latest Updates And Click The Bell Icon.

Please Like, Share And Comment.

Thank You For Watching.

Комментарии

Информация по комментариям в разработке