కమ్మని రుచిగా చేగోడిలు స్వీట్ షాప్ లో దొరికే రుచి | Snacks | chegodilu Sankarathi special recipes

Описание к видео కమ్మని రుచిగా చేగోడిలు స్వీట్ షాప్ లో దొరికే రుచి | Snacks | chegodilu Sankarathi special recipes

కరకరలాడే చేగోడీలు స్వీట్ షాప్ లో దొరికే రుచి | crispy Snacks | chegodilu Sankarathi special recipes

Chegodilu
Sankrathi special recipes chegodilu
How to make chegodilu
Home made snacks recipe
Chegodilu in gana Sri recipes
Chegodilu in telugu
Festival special recipes in gana Sri recipes
Pindivantu in gana Sri recipes

#chegodilu
#sankranthispecial
#ganasrirecipes
#pindivantalu
#snacks
#సంక్రాంతి

Ingredients -

బియ్యం పిండి -1 కప్
మైదా -2 tbsp
కారం, పసుపు,కొద్దిగా
వాము -1/4 tbsp
ఉప్పు తగినంత
నెయ్యి -1/2 tbsp
నూనె వేయించడానికి తగినంత
నీళ్ళు -2 cups

తయారీ విధానం
స్టవ్ మీద బాణలి ఉంచి నీళ్ళు పోసి అందులో ఉప్పు, పసుపు కారం వాము నెయ్యి వేసి మరిగించాలి
వరి పిండి మైదా వేడి కలిపి మూత పెట్టాలి
బాగా చల్లారిన తర్వాత మెత్తగా సాఫ్ట్ గా అయ్యేలా కలపాలి
చిన్న చిన్న ఉండలు తీసుకొని పొడవుగా చేసి చక్రాలుగా చేసి వేడిగా ఉన్న నూనె లో వేసి వేయించాలి
అంతే కరకరాలాడె చేగోడీలు రెడీ
Please like and share and subscribe

Комментарии

Информация по комментариям в разработке