Tribal Museum | ఆదివాసీల గిరిజన మ్యూజియం..ఆకట్టుకుంటున్న అడవి బిడ్డల జీవన శైలి | HT Telugu

Описание к видео Tribal Museum | ఆదివాసీల గిరిజన మ్యూజియం..ఆకట్టుకుంటున్న అడవి బిడ్డల జీవన శైలి | HT Telugu

ఆదివాసి గిరిజనుల జీవనశైలి, వారు వాడిన వస్తువులతో మేడారంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశారు. దీన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్బంగా గిరిజన సంప్రదాయంలో నృత్యం చేశారు. గిరిజనులతో కలిసి సీతక్క కూడా ఆ నృత్యం చేశారు. ఈ మ్యూజియం గిరిజనుల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. 100 ఏళ్ల క్రితం ఆదివాసీలు వాడిన వస్తువులు, ధరించిన దుస్తులను ఇక్కడ చూడొచ్చు. గిరిజనుల జీవనం శైలిని ప్రతిబింబించేలా ఈ మ్యూజియం రూపొందించడం విశేషం. ప్రధాన ధ్వారం నుంచి లోపలకి వెళ్లగానే ఆదివాసీల ఆరాధ్యుడు కొమరం భీం విగ్రహం ఉంది. ఆ తర్వాత వనదేవతలైన సమ్మక్క, సారక్క జాతర విశేషాలతో కూడిన ప్రతిమలను ఏర్పాటు చేశారు.#TribalMuseum #MedaramJatara #MinisterSitakka #TribalLifestyle #TribalDance #HTTelugu#SammakkaSarakkaJatara

Комментарии

Информация по комментариям в разработке