#LearnWithMe

Описание к видео #LearnWithMe

Lyrics: Sri Tallapaka Annamacharya
Music: Sri Garimella Balakrishna Prasad
Ragam: Naata
Talam: Adi

Lyrics (Telugu):
-----------------------
పల్లవి:

చక్రమా హరి చక్రమా
వక్రమైన దనుజుల వక్కలించవో ||

చరణం 1:

చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని
చట్టలు చీరిన ఓ చక్రమా
పట్టిన శ్రీహరిచేత పాయక ఈ జగములు
ఒట్టుకొని కావగదవొ ఓ చక్రమా ||

చరణం 2:

పానుకొని దనుజుల బలుకిరీట మణుల
సానలదీరిన ఓ చక్రమా
నానా జీవముల ప్రాణములు గాచి ధర్మ-
మూని నిలుపగదవో ఓ చక్రమా ||

చరణం 3:

వెరచి బ్రహ్మాదులు వేదమంత్రముల నీ
వురుట్లు కొనియాడే రో చక్రమా
అరిమురి తిరు వేంకటాద్రీశు వీధుల
ఒరవుల మెరయుదువో ఓ చక్రమా ||

Lyrics (English):
-------------------------

Pallavi:

cakrama haricakramA
vakramaina danujula vakkalincavO ||

Charanam 1:

cuTTicuTTi pAtALamucocci hiraNyAkShuni
caTTalu cIrina vOcakramA
paTTina SrIharicEta pAyaka yIjagamulu
voTTukoni kAvagadavO vO cakramA ||

Charanam 2:

pAnukoni danujula balukirITa maNula
sAnalatIrina vOcakramA
nAnAjIvamula prANamulugAci dharma-
mUni nilupagadavO vO cakramA ||

Charanam 3:

veraci bramAdulu vEdamantramulA nI
vuruTTlu koniyAdarO cAkramA
arimuri tiruvEnkaTAdriSu vIdhula
voravula merayuduvO vO cakramA ||

#CHAKRAMAHARICHAKRAMA
#LEARNWITHME #LecDem #ANILAKUMAR #GARIMELLA #NAATA #PODCAST
#BALAKRISHNAPRASAD
#SANKEERTHANA #TALLAPAKA #ANNAMACHARYA #BRAHMOTSAVAM

Комментарии

Информация по комментариям в разработке