#Vemulaghat

Описание к видео #Vemulaghat

#Narsi_VFX#please_do_Subscribe
#Vemulaghat #Vemulaghatsong #vemulaghat_village మల్లన్నసాగర్ కారణంగా మర్చిపోలేని జ్ఞాపకాలను కోల్పోతూ ఎంతో బాధను తెలియజేస్తూ, వేములఘాట్ యొక్క కొన్ని ముఖ్యమైన స్థలాలను చిత్రీకరించి
ఈ వీడియో ద్వార ముందుకు తీసుకురావడం జరిగింది.
మా ఊరు గురించి ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని ఫోటోలు తీసినా తక్కువే.
ముందు తరాలకు వేములగట్టు యొక్క చరిత్రను తెలియజేయడం కోసం మా ఈ చిన్న ప్రయత్నం.

ఈ వీడియో దయచేసి ఎవరినీ ఉద్దేశించి గాని, కించపరచడానికి గాని రూపొందించినది కాదు.#Vemulaghat

please Like Share Comment
do Subscribe



👉 This video Created by -

VGT Creations
Vemulaghat,

Thank you 🙏.

Комментарии

Информация по комментариям в разработке