Laknavaram Lake Trip: కొండల మధ్య అందమైన సరస్సు, మధ్యలో 3 ద్వీపాలు, బోట్ షికారు, మరెన్నో యాక్టివిటీస్

Описание к видео Laknavaram Lake Trip: కొండల మధ్య అందమైన సరస్సు, మధ్యలో 3 ద్వీపాలు, బోట్ షికారు, మరెన్నో యాక్టివిటీస్

తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం లేక్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ తెలంగాణ పర్యాటక శాఖ అనేక ఏర్పాట్లు చేసింది. ఈ ప్రదేశానికి ఎలా వెళ్లాలి? ఇక్కడ వసతులు, చూడదగ్గవి ఏమున్నాయి? పర్యాటకుల అనుభవాలేంటి? చూద్దాం.
#Laknavaramlake #Travelog #TouristPlace #Mulugu #Telangana

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке