Jatproll Fort |జటప్రోల్ సంస్థాన కోట |సం,1507 లో నిర్మించారు |Jatproll History |Saikrishna_Meesala|🌊🏰

Описание к видео Jatproll Fort |జటప్రోల్ సంస్థాన కోట |సం,1507 లో నిర్మించారు |Jatproll History |Saikrishna_Meesala|🌊🏰

#Jatproll,#JatprollFortHistory,#SaikrishnaMeesala,#Kollapur,

అందరికీ నమస్కారం..❤🙏🏻

జటప్రోల్ సంస్థానం 1507 సంవత్సరం నుంచి సురభి వంశ రాజులచే పరిపాలించబడుతుంది...
18 వ శతాబ్దం నుండి కొల్లాపూర్ ని సంస్థానం చేసుకొని పరిపాలించారు..
ఈ చరిత్ర ఇంకా చాలా ఉంది ఒక్కమాటలో చెప్పేది కాదు.....
అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జటప్రోల్ గ్రామంగా....కొల్లాపూర్ నియోజకవర్గంగా.... మార్చారు..
అయిన వాటి చరిత్ర ఏమాత్రం తగ్గలేదు...తగ్గదుకూడా...
ఇప్పుడు మనం అప్పటి రాజులు పరిపాలించిన రాజ్యాలను...వాటి కోటలను అన్నింటినీ మరొక్కసారి చూసి,చరిత్ర ని తెలుసుకుందాం......
ఈ వీడియోనీ షేర్ చేసి ప్రపంచానికి తెలియజేద్దాం....చరిత్ర ప్రపంచానికి తెలియజేయటమే ముఖ్య ఉద్దేశం....🤝🏻
Saikrishna_Meesala.

Like. Share. Subscribe. & Comment.

Комментарии

Информация по комментариям в разработке