#కొత్తూరు

Описание к видео #కొత్తూరు

ఆ ఊరిలో స్వామివారి గర్భాలయానికి గోపురం అనేదే ఉండదు. గత మూడువందల సంవత్సరాలుగా స్వామివారి గర్భాలయానికి గోపురం లేదు. ఎండైనా వానైనా స్వామి వారి ప్రతిమ పై నేరుగా పడాల్సిందే..!

Комментарии

Информация по комментариям в разработке