Actress Hema | జుగుప్సాకరమైన అర్థాలు... అందులో హేమ ఎక్స్ ట్రాలు.. | Bangalore Rave Party - TV9

Описание к видео Actress Hema | జుగుప్సాకరమైన అర్థాలు... అందులో హేమ ఎక్స్ ట్రాలు.. | Bangalore Rave Party - TV9

Actress Hema | జుగుప్సాకరమైన అర్థాలు... అందులో హేమ ఎక్స్ ట్రాలు.. | Bangalore Rave Party

నటి హేమ.. డ్రగ్స్‌ వాడకంలో హేమా-హేమీనే. అబద్దాలు చెప్పడంలోనూ దిట్టగానే కనిపిస్తున్నారు. అసలు రేవ్‌ పార్టీకి మీనింగ్‌ ఏంటని సెర్చ్‌ చేస్తే జుగుప్సా కరమైన అర్ధాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి పార్టీకి అటెండ్‌ అవ్వడమే కాదు.. అందులో డ్రగ్స్‌ తీసుకోవడం విచ్చలవిడిగా ఎగరడం.. అత్యంత హేయం. ఈవెంట్‌కి 73మంది పురుషులు 30 మంది అమ్మాయిలు హాజరయ్యారు. డ్రగ్స్‌ టెస్టులో 86 మంది పాజిటివ్‌గా తేలారు. వారిలో హేమ కూడా ఉన్నారు.

For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch TV9 LIVE :    • TV9 Telugu News LIVE  

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#ActressHema #BangaloreRaveParty #DrugsTestPositive #tv9entertainment
Credit: #SateeshChandra /Producer

Комментарии

Информация по комментариям в разработке