Story of Kalidasa ( కాళిదాసు చరిత్ర ) Brahmasri Chaganti Koteswara Rao Garu

Описание к видео Story of Kalidasa ( కాళిదాసు చరిత్ర ) Brahmasri Chaganti Koteswara Rao Garu

కాళిదాసు ఒక గొప్ప సంస్కృత కవి మరియు నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు మరియు నాటకములు చాలావరకు హిందూ పురాణ మరియు తత్త్వ సంబంధముగా రచించాడు. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.

Комментарии

Информация по комментариям в разработке