Iran President Helicopter Crash: దర్యాప్తులో సాయపడతామన్న రష్యా | BBC Prapancham with Gowthami Khan

Описание к видео Iran President Helicopter Crash: దర్యాప్తులో సాయపడతామన్న రష్యా | BBC Prapancham with Gowthami Khan

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్‌లో మొదలైన అంతిమ సంస్కారాలు

బెంజామిన్ నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ ఐసీసీలో ప్రాసిక్యూటర్ చేసిన విజ్ఞప్తిపై భగ్గుమన్న ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ జైళ్లలో పాలస్తీనా బందీలను క్రూరంగా హింసిస్తున్నారని బీబీసీకి చెప్పిన కొందరు ఇజ్రాయెల్ వైద్యులు

జపాన్‌లో లక్షలాది మంది పర్యటకులను ఆకర్షిస్తోన్న మౌంట్ ఫుజీ


#Israel #Iran #Japan
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке