అధికార యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు | CM Nara Chandrababu Naidu

Описание к видео అధికార యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు | CM Nara Chandrababu Naidu

పది రోజుల పాటు, రాత్రింబవళ్ళు పని చేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా, కృతజ్ఞత చెప్తున్నా. ఐఏఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పారిశుధ్య కార్మికులు, ఫైర్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, వాటర్ ట్యాంకర్స్ సిబ్బంది, ఆహారం ప్యాకింగ్ చేసిన వారు, ఆహారం డిస్ట్రిబ్యూట్ చేసిన వారు, జిల్లా, రాష్ట్ర యంత్రాంగం, ఇలా ఈ మహా యజ్ఞంలో పాల్గున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్తున్నా.
#APGovtWithFloodVictims
#VijayawadaFloods
#CBNsFatherlyCare
#2024APFloodsRelief
#NaraChandraBabuNaidu
#AndhraPradesh

Комментарии

Информация по комментариям в разработке