India Canada Tensions: ఖలిస్తాన్ అంటే ఏంటి? ఎప్పుడు ఎలా మొదలైంది? | BBC Telugu | Weekly Show With GS

Описание к видео India Canada Tensions: ఖలిస్తాన్ అంటే ఏంటి? ఎప్పుడు ఎలా మొదలైంది? | BBC Telugu | Weekly Show With GS

కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ అంటే ఏంటి? అది ఎలా మొదలైంది? చరిత్ర ఏం చెబుతోంది? అన్న విషయాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్‌ జీఎస్’లో చూద్దాం..
#Khalistan #indiacanadarelations #Punjab #Sikh #WeeklyShowWithGS

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке