ఎక్కువ కష్టపడకుండా చేసే అమ్మమ్మ చేతి నేతి సున్నుండలు/Bellam minapa sunnundalu receipe in telugu

Описание к видео ఎక్కువ కష్టపడకుండా చేసే అమ్మమ్మ చేతి నేతి సున్నుండలు/Bellam minapa sunnundalu receipe in telugu

ఎక్కువ కష్టపడకుండా చేసే అమ్మమ్మ చేతి నేతి సున్నుండలు/Bellam minapa sunnundalu receipe in telugu
వీడియో కంటెంట్ :-బెల్లంతో సున్నుండలు చేశాను. చాలా టేస్టగా, స్వీట్ షాప్ లాగా వచ్చాయి. మందపాటి కడయిలోనే మినపప్పు అనేది ఫ్రై చేయాలి అపుడే పప్పు అనేది మడిపోదు. మినపప్పు మిక్సిలో ఐతే రెండు, మూడు సార్లు పిండి మెత్తగా వచ్చేవరకు మిక్సీ పట్టాలి. అదే మీరు పిండి మరలో వేసి పిండి ఆడిo చుకుంటే ఒకేసారి పట్టించుకోవొచ్చు. బెల్లం ని డైరెక్టుగా మిక్సిలో వేసి మిక్సీ పడితే మిక్సీ గిన్నెకి అతుకు పోతుంది. కాబట్టి పిండిలో బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. మినపప్పు బెల్లం కలిపినా పిండిని స్టోర్ చేసుకొని అవసరం ఉన్నపుడు ఇలాచి వెస్కొని కాచి చల్లార్చిన నెయ్యి వెస్కొని లడ్డుల్లా చుట్టుకోవచ్చు. ఎదిగే పిల్లలకు రోజుకు ఒక సున్నుండ నైట్ టైం ఇవ్వడం వాళ్ళ పిల్లలకు మంచి తెలివితేటలూ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఐతే దయచేసి నాకు సపోర్ట్ చేయండి.
Instagram
Instagram. Com/jpnagasurya
You tube
Www.You tube. Com/ Kasulapunyavathi1073
Face book
JP Naga Surya

Комментарии

Информация по комментариям в разработке