73rd Indian Pharmaceutical Congress Expo 2024 | ఫార్మా రంగ రాజధానిగా హైదరాబాద్‌ || Idi Sangathi

Описание к видео 73rd Indian Pharmaceutical Congress Expo 2024 | ఫార్మా రంగ రాజధానిగా హైదరాబాద్‌ || Idi Sangathi

కోవాగ్జిన్! రెమిడిసివిర్! పేర్లు ఏదైనా ప్రపంచ విపత్తులకు కారణమైన వ్యాధులకు ఔషధాలు తయారు అవుతున్నవి భాగ్యనగరంలోనే! నగరమే కాదు ప్రపంచస్థాయిలో ఫార్మా రంగంలో భారత్ ఎంతో ముందుంది. 150కి పైగా దేశాలకు భారత్ నుంచి వివిధ ఔషధాలు ఎగుమతవుతున్నాయి. మన దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 35శాతానికి పైగా తెలంగాణ నుంచే ఉన్నాయి. కరోనా సమయంలో భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తైన "కోవాగ్జిన్"తో పాటు కాన్సర్, H.I.V లాంటి మొండి వ్యాధులకు కూడా ఔషధాలు మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా నియంత్రణను ఉపయోగించిన "రెమిడిసివిర్" ఇంజెక్షన్లు కూడా హెటిరో ఉత్పత్తి చేసి మార్కెట్ లో అందుబాటులో ఉంచినవే. ఇలా కీలకమైన వ్యాధులకు ఔషధాలు ఇక్కడ తయారయ్యి ఎగుమతవుతున్నాయి. ఫార్మా రంగానికి మరింత ప్రోత్సాహం అందించడానికే హైటెక్స్ వేదికగా "ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్"- 73వ సమావేశం జరిగింది. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..!
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке