Brain-Eating Amoeba: మనిషి మెదడును తినేసే ఈ అమీబా ఎలా సోకుతుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

Описание к видео Brain-Eating Amoeba: మనిషి మెదడును తినేసే ఈ అమీబా ఎలా సోకుతుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

దక్షిణ కొరియాలో అత్యంత ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకిన తొలి కేసు నమోదైంది.
‘నెగ్లేరియా ఫాలెరీ’ అనే అమీబా నీటి ద్వారా ప్రజలకు సోకుతుంది. ఇంతకుముందు భారత్‌లో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఈ అమీబా ఎలా సోకుతుంది? ఎలా వ్యాప్తి చెందుతుంది? ఇది సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
#braineatingamoeba #amoeba #health


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке