Konda Surekha - KTR: కొండా సురేఖ మాటలు రేపిన దుమారంపై వీక్లీ షో విత్ జీఎస్ | Weekly Show With GS

Описание к видео Konda Surekha - KTR: కొండా సురేఖ మాటలు రేపిన దుమారంపై వీక్లీ షో విత్ జీఎస్ | Weekly Show With GS

తెలంగాణ మంత్రి కొండా సురేఖ విమర్శలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఆ తర్వాత తన వ్యాఖ్యల్ని ఎందుకు ఉపసంహరించుకున్నారు? అసలు ఈ వ్యవహారంలో ఏం చూడాలి... ఏం చూస్తున్నాం.. ఈ అంశాలపై బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో
#KondaSurekha #KTR #Samantha #WeeklyShowWithGS
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке