ఎనిమిది ఎకరాల్లో శ్రీగంథం | అంతర పంటగా 16రకాల పండ్ల మొక్కలు | సరుగుడు సాగుతో అదనపు ఆదాయం

Описание к видео ఎనిమిది ఎకరాల్లో శ్రీగంథం | అంతర పంటగా 16రకాల పండ్ల మొక్కలు | సరుగుడు సాగుతో అదనపు ఆదాయం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి గ్రామ సమీపంలో రైతు వెంకటేశ్వరరావు ఎనిమిది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో శ్రీగంధం ప్రధాన పంటగా సాగుచేస్తూ అంతర్పంటగా సరుగుడు తో పాటు 16 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. 8 ఎకరాల భూమి కొనుగోలుతో పాటు ఖర్చులకు ఇప్పటివరకు రైతు రూపాయలు రెండు కోట్ల వరకు ఖర్చు చేశారు దీర్ఘకాలంలో తనకు పెట్టుబడి తో పాటు లాభాలు వస్తాయని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతు ఇప్పటి ఇప్పటికే సరుగుడు మునగ దానిమ్మ దానిమ్మ కొంతవరకు ఆదాయం పొందారు.

Комментарии

Информация по комментариям в разработке