మన దేశంలో దీపం వెలింగించి శుభకార్యాలను ప్రారంభిస్తాం : Hon'ble President of India Smt Droupadi Murmu

Описание к видео మన దేశంలో దీపం వెలింగించి శుభకార్యాలను ప్రారంభిస్తాం : Hon'ble President of India Smt Droupadi Murmu

Watch Bhakthi TV Koti Deepotsavam LIVE @ NTR Stadium, Hyderabad.

On the thirteenth day of Bhakti TV's Koti Deepotsavam, a remarkable event will take place on the Koti Deepotsavam stage. The President of India, Smt. Droupadi Murmu, will perform the Kartika Deepa Aradhana, marking an auspicious occasion. Devotees will personally perform Raksha Kankana Puja for the Narasimha idols, a once-in-a-lifetime experience for those witnessing it.

The grand celestial wedding (Kalyanam) of Sri Lakshmi Narasimha Swamy from Yadagirigutta will be celebrated with splendor. Devotees will receive the divine blessings of Yadagirigutta Narasimha Swamy on the Shesha Vahanam.

A special darshan of Puri Jagannath Harathi, known to fulfill devotees' wishes, will be offered. Additionally, Sri C.S. Rangarajan, the Chief Priest of Chilkur Balaji Temple, will deliver a spiritual discourse.

Bhakthi TV Koti Deepotsavam is one of the biggest spiritual events in India promoting the prominence of Sanatana Dharma since 2011. This year Koti Deepotsavam-2024 is being organized with utmost religious fervor having special poojas, kalyanams' performed by various renowned temple priests across India, divine addresses of world renowned spiritual leaders, many celebrities/ dignitaries.

✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024, 13వ రోజు (21-11-2024)- కార్తిక గురువారం ~ షష్టి కార్యక్రమాలు ✪

శంఖారావంతో ప్రారంభమైన పదమూడవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
వేదపఠనం - యాదాద్రి అర్చకబృందం
కనకధారా కురిపించే ప్రదోషకాల అభిషేకం.. మిస్ అవ్వకుండా చూసేయండి..!
భక్తి గీతాలు - స్రవంతి బృందం
కోటి దీపోత్సవంలో పదమూడవ రోజు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు శ్రీ సి. ఎస్. రంగరాజన్ గారి ప్రవచనామృతం
వేదిక పైకి యాదగిరిగుట్ట కల్యాణమూర్తుల ఆగమనం
సర్వశుభదాయకం.. భక్తులచే స్వయంగా నృసింహ విగ్రహాలకు రక్షా కంకణ పూజ
భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే "పూరీ జగన్నాథ హారతి"
వీక్షించిన జన్మధన్యం.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం
శేషవాహనంపై యాదగిరీశుని వైభవం
నేటి అతిథి : గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ప్రసంగం
జాతీయ గీతాలాపన
కోటి దీపోత్సవ వేదికపై అపూర్వఘట్టం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చే కార్తిక దీపారాధన
కోటి దీపోత్సవ ప్రాంగణంలో దివ్యమైన ఆనందపు వెలుగులు నింపే జ్యోతి ప్రజ్వలన
కోటి దీప మహోత్సవ యజ్ఞంలో నేత్రపర్వంగా స్వర్ణ లింగోద్భవం.. మీరు కూడా ఆస్వాదించండి..!
ఈర్ష్యా, అసూయా ద్వేషములను తొలగింపజేసే కోటి దీపోత్సవ హారతులు
సర్వశక్తిమయమైన ప్రాంగణంలో సర్వేశ్వరుడికి మహా నీరాజనం.. ఒక్కసారైనా చూసి తీరాల్సిందే..!
కాంతార నృత్యం - రాజశేఖర్ బృందం
కూచిపూడి నృత్యం - శివరంజని బృందం
దీపఘట నృత్యం - ఇందిరా బృందం
పంబమేళా విన్యాసం - వినేశ్ బృందం
సాంస్కృతిక కదంబం (కోలాటం)
మహా మంగళ హారతి

✪ Bhakthi TV Koti Deepotsavam 2024 Day-13 Schedule ✪

➠ Shankharavam - Thirteenth Day
➠ Vedapatanam
➠ Pradoshakala Abhishekam - 13th Day
➠ Bhakthi Geethalu
➠ Pravachanam - Sri Chilkur Balaji Temple Head Priest Sri CS Rangarajan
➠ Pooja On Stage - Sri Nrusimha Raksha Kankana Pooja, Sri Puri Jagannath Aarti
➠ Kalyanam - Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Kalyanotsavam
➠ Vahana Seva - Sesha Vahanam
➠ Chief Guest - Honourable President of India, Smt. Droupadi Murmu Garu, Telangana Governor Shri Jishnu Dev Varma, Union Minister Shri G Kishan Reddy, Telangana Panchayat Raj & Rural Development, Rural Water Supply, Women and Child Welfare Minister Smt. D. Anasuya Seethakka
➠ Karthika Deeparadhana
➠ Swarna Lingodhbavam
➠ Maha Neerajanam
➠ Guru Vandanam
➠ Felicitation of The Guests
➠ Cultural Programs

#BhakthiTVLive #KotiDeepotsavamLive #KotiDeepotsavam2024 #KotiDeepotsavam #KarthikaMasam #BhakthiTV #BhakthiTVSpecialLive #KarthikaMasamLive #DevotionalLive #TeluguLive #LiveTelugu #FestivalOfLights #SpiritualJourney #NTRStadium #DivineBliss

➤ FOR MORE BHAKTHI TV KOTI DEEPOTSAVAM VIDEOS ☟

1. Speeches at Koti Deepotsavam | Bhakthi TV
   • అంగరంగ వైభవంగా శ్రీదేవి, భూదేవి సమేత ...  

2. Specials at Koti Deepotsavam | Bhakthi TV
   • Koti Deepotsavam 2018 @ NTR Stadium i...  

3. Pravachanalu at Koti Deepotsavam | Bhakthi TV
   • అలా జ్యోతిర్లింగంగా శివుడు ఆవిర్భవించ...  

4. Koti Deepotsavam 2024 | భక్తిటీవీ కోటి దీపోత్సవం | Bhakthi TV
   • కైలాసమే కదలి వచ్చే మహావైభవం : Koti De...  

FOR MORE DETAILS ☟

☞ Watch Bhakthi TV Live ► https://bit.ly/3eTfHd2
☞ Subscribe to Bhakthi TV ► https://bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► https://bit.ly/327Arku
☞ Follow us on Twitter ► https://bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► https://bit.ly/2WuJ1sA
☞ JOIN Bhakthi TV Telegram ► https://t.me/BhakthiTv

Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Комментарии

Информация по комментариям в разработке