స్వాగతమమ్మా శ్రీవాణీ…

Описание к видео స్వాగతమమ్మా శ్రీవాణీ…

నా చిన్నప్పుడు మా దూరపు చుట్టం , దొడ్డమ్మగారు మా యింటికా వచ్చినప్పుడు నాకు నేర్పించిన పాట యిది.ఆ రోజుల్లో నాకు బహుమతి కూడా వచ్చింది నా మొదటి పాటలపోటీలో.😍ఒక చరణం మర్చిపోయాను చాలాకాలానికి.ఎంత ప్రయత్నించినా పూర్తి పాట దొరకలేదు.పెద్దావిడ లేరిప్పుడు🙏
నేనే ఓ చరణం రాసుకుని పాడాను.
ఏ చరణమో చెప్పండి ఎవరైనా సరదాగా😍

పల్లవి
స్వాగతమమ్మా శ్రీవాణీ
స్వాగతమమ్మా గీర్వాణీ
వీణాపుస్తకపాణీ వాణీ….

1)కళల రాణివి కళ్యాణివి నీవు
సరళసుభాషిణి వాగీశ్వరి నీవు
సకల శాస్త్ర విజ్ఞానప్రదాయినీ
నిరతము కొలుతుము శార్వాణీ….

2)మంజుల మానసవీణానాదము
మథుర భావమును మనసున నిలుపగ
నూతన రాగ చైతన్యవంతమై….
కాలియందియలు ఘల్లున మ్రోయ…..

Комментарии

Информация по комментариям в разработке