Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть వ్యావహారిక జ్ఞానం -

  • Indian Interests
  • 2022-07-26
  • 710
వ్యావహారిక జ్ఞానం  -
  • ok logo

Скачать వ్యావహారిక జ్ఞానం - бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно వ్యావహారిక జ్ఞానం - или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку వ్యావహారిక జ్ఞానం - бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео వ్యావహారిక జ్ఞానం -

సామెతలు అనేవి మన భాష పుట్టినప్పటి నుంచి వాడుకలో ఉన్నాయి. వీటిని చాలా సందర్భాలలో విరివిగా వాడుతారు. ఏదైనా ఒక సందర్భాన్ని గురించి ఒక వాక్యంలో చెప్పదలచినప్పుడు ఈ సామెతలను వాడుతారు. సామెతలలో మన తెలుగు భాష యొక్క సౌందర్యం అణువణువునా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ సామెతలు నీతికి సూచనగా హాస్యం కలగలిపి ఉంటాయి.

మన పూర్వీకులు మనకు ప్రసాదించిన అమృతపు రసగుళికలు. సామెతలను లోకోక్తులు, చలోక్తులు, హాస్యోక్తులు, రసోక్తులు అని రకరకాల పేర్లతో వీటిని పిలుస్తారు. ఇంగ్లీషులో వీటిని proverbs అని పిలుస్తారు.

1. అగ్గిమీద గుగ్గిలం లాగా.

2. అచ్చేసిన ఆంబోతు వలె.

3. అడవిలో కార చిచ్చు.

4. అతి రహస్యం బట్ట బయలు.

5. అనుమానం పెనుభూతం.

6. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.

7. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.

8. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.

9. అదృష్టం బాగొకపోతే అరటిపండు తిన్న పన్ను విరిగిపోద్ధి.

10. అద్దం అబద్దం చెప్పదు.

11. అదిగో పులి అంటే ఇదిగో మేక.

12. అందితే జుట్టు అందకపొతే కాళ్ళు.

13. అందని ద్రాక్ష పుల్లన.

14. అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడంట ఒకడు.

15. ఆకాశానికి చిల్లు పడ్డడు.

16. ఆకాశం పై ఉమ్మి వేసినట్టు.

17. ఆస్తి మూరెడు ఆశ బారెడు.

18. అబద్దం ఆడిన అతికినట్టుండాలి.

19. అబ్యాసం కూసు విద్య.

20. అప్పుచేసి పప్పుకూడు.

21. అమ్మా పెట్టదు అడుక్కొనివ్వదు.

22. అయ్యకు లేక అడుక్కుతింటుంటే కొడుకొచ్చి కోడి పలావ్ అడిగాడట.

23. అన్ని దానాలలో విద్యా దానం గొప్పది.

24. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.

25. అరటాకు వచ్చి ముల్లు మీద పడినా, ముల్లు వెళ్ళి అరిటాకు మీద పడ్డా చిరిగేది అరిటాకే.

26. అర్థరాత్రి మద్దెల దరువు.

27. అయ్యోరు చేస్తే తప్పులేదు అమ్మోరు చేస్తే తప్పు. వదలమంటే పాముకి కోపం
పట్టుకోమంటే కప్పకి కోపం.


28. అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.

29. ఆకాశానికి హద్దే లేదు.

30. ఆకాశమే నీ హద్దురా.

31. ఆకై మేకైనాడు.

32. ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా.

33. ఆటలో అరటిపండు.

34. ఆడవాళ్ళ నోటిలో నువ్వుగింజ నానదు.

35. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.

36. ఆడికి పోయినా రూపాయి పావలే ఈడికి పోయిన రూపాయి పావలే.

37. ఆరోగ్యమే మహా భాగ్యము.

38. ఆకలి వేస్తె రోకలి మింగమన్నాడంట.

39. ఆ కత్తికి పదునెక్కువ.

40. ఇల్లు అలగ్గానే పండగ కాదు.

41. ఇల్లు పీకి పందిరేసినట్లు.

42. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు.

43. ఇల్లుగాలి ఒకడేడుస్తుంటే చుట్టగాల్చుకొను ఒకడు నిప్పడిగాడంట.

44. ఇల్లు పీకి పందిరి వేసి నట్టు.

45. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.

46. ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత.

47. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.

48. ఇంటింటా రామాయణం.

49. ఇంటిలో ఉన్నోడిని వీధిలో పెట్టినట్టు.

50. ఇంట్లో పులి వీధిలో పిల్లి.

51. చిక్కుతీసి కొప్పు పెట్టినట్టు.

52. ఇంటికి దీపం ఇల్లాలు.

53. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు.

54. ఇల్లు ఇరుగ్గా ఉండాలి, పెళ్ళాం కోతిలా ఉండాలి.

55. ఇంట గెలిచి రచ్చ గెలవాలి.

56. ఇంటికి ఉట్టే లేదు నెత్తికి జుట్టు లేదు.

57. ఇంటి గుట్టు వీధిలోకి లాగినట్టు.

58. ఈతకు మించిన లోతేలేదు.

59. ఈ కత్తికి రెండు వైపులా పదునుంది.

60. ఉన్నదీ పొయ్యింది ఉంచుకుందీ పొయ్యింది.

61. ఉడుత సాయం.

62. ఊరంతా తిరిగి వాకిట్లో చచ్చినట్టు.

63. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా.64. ఉరుములా వచ్చి మెరుపులా పోతాడు.

65. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.

66. ఊళ్ళో పెళ్ళికి అందరు పెద్దలే.

67. ఊపిరి ఉంటె ఉప్పు అమ్ముకుని బ్రతకవచ్చు.

68. ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుకం లేదు.

69. ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు.

70. ఎర్రగడ్డ తొక్కు ఏడు బస్తాలు ఎగిరి తన్నా.

71. ఏమిరా పడ్డావ్ అంటే అదొక పల్టీలే అన్నాడంట.

72. ఎదవని దీవించుఅంటే నాలాగే వర్ధిల్లు అనిందంట.

73. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.

74. ఎవరికివారే యమునాతీరే.

75. ఎవడి గోల వాడిది.

76. ఎప్పుడూ ఎక్కడనోడు గుర్రం ఎక్కితే వెనక్కి ముందుకి కదిలిందంట.

77. ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి.

78. ఏడ్చే బిడ్డకి ఎలక్కాయ చూపించినట్టు.

79. ఏనుగు కుంబస్తలాన్ని కొట్టినట్టు.

80. ఏ గాలికి ఆ చాప.

81. ఏ రాయి అయితే ఏమి పళ్ళు రాలగొట్టుకొను.

82. ఏడ్చే దాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు.


83. ఒంటి పూట తిన్నమ్మ ఓర్చుకుంటే మూడు పూట్ల తిన్నమ్మ మూర్ఛబోయిందంట.

84. ఒట్టు తీసి గట్టున పెట్టు.

85. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు.

86. కంచే చేను మేసినట్లు.

87. కత్తికి కందగడ్డ లోకువ.

88. కన్ను మిన్ను కానరాకపోవడం.

89. కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును.

90. కలిసొచ్చే కాలంవస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు.

91. కథ కంచికి చేరడం.92. కర్ర ఇచ్చి పళ్ళు రాల గొట్టించుకోవడం.

91. కథ కంచికి చేరడం.

92. కర్ర ఇచ్చి పళ్ళు రాల గొట్టించుకోవడం.

93. కర్ర విరక్కుడదు పాము చావకుడదు.

94. కళ్యాణమొచ్చిన కక్కొచ్చిన ఆగదు.

95. కష్టే ఫలి.

96. కత్తిమీద సాము.

97. కలిమి కలిగినొడు భలం కలిగినొడు.

98. కడుపులో ఎలుకలు పరిగెత్తినట్టు.

99. కాకి పిల్ల కాకికి ముద్దు.

100. కాటికి కాళ్లు చాపడం.


Please feel free to leave me a note if You find this upload is inappropriate.
email address: [email protected]


garikapati narasimha rao funny speeches
garikapati narasimha rao pravachanam
garikapati latest
garikipati speech telugu
garikipati latest speeches
garikapati narasimha rao latest speech
personality development
nitya jeevithamlo vedantham
art of living
vedantham
garikapati pravachanam
garikipati narasimha rao
garikapati speeches
garikipati speeches
#IndianInterests

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]