Hriday Sihasan---Youth Retreat at Nagaram, Secunderabad

Описание к видео Hriday Sihasan---Youth Retreat at Nagaram, Secunderabad

హృదయ సింహాసనముపై ఆ సీనుడా (x2)
హృదయరాగాలపనతో నీ కృపను పాడా (x2)
సదయ అంగీకరించుమా నా స్తుతులు కూడా…

నీయందు నిరతము నిలిచి నీ వాక్కు నాలో నిలిపి,
నీలోనే ఫలియించుటకు నను పిలిచితివే (x2)
నా కొరతలన్నీ తొలగి సమృది కలిగి (x2)
దినదినము స్తుతియించే, కృప నిచ్చితివే (x2)

నీ తోడు నీడలో పెంచి నీదు వాత్సల్యము పంచి,
నాలోనే నిను చూపుటకు నను పిలిచితివే (x2)
నీ వుండు లోకములోనే నీ మహిమ లోనే (x2)
యుగములు పరిపాలించే ఘనతిచ్చితివే (x2

Комментарии

Информация по комментариям в разработке