Pillalamarri: మొదలు ఎక్కడుందో తెలుసుకోలేనంతగా, మూడున్నర ఎకరాల్లో 700 ఏళ్లుగా పెరుగుతున్న మర్రిచెట్టు

Описание к видео Pillalamarri: మొదలు ఎక్కడుందో తెలుసుకోలేనంతగా, మూడున్నర ఎకరాల్లో 700 ఏళ్లుగా పెరుగుతున్న మర్రిచెట్టు

అడవిలో చెట్లు ఉంటాయి. కానీ ఈ చెట్టే ఒక అడవి. ఎందుకంటే ఇది మూడున్నర ఎకరాల్లో విస్తరించింది. 700 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పిల్లలమర్రి మహా వృక్షం ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని మళ్లీ జీవం పోసుకుంది.
#Telangana #Pillalamarri #Banyantree

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке