How MSME Green Industrial Park Established | గుట్టల్లో హరిత పారిశ్రామిక ప్రాంతం ఎలా? || Idi Sangathi

Описание к видео How MSME Green Industrial Park Established | గుట్టల్లో హరిత పారిశ్రామిక ప్రాంతం ఎలా? || Idi Sangathi

కొన్నేళ్ల క్రితం ఆ ప్రాంతమంతా కొండలు, గుట్టలు, రాళ్లు, పిచ్చి మొక్కలు...తప్ప ఏమీ ఉండేవి కావు. భూములు సాగుకు యోగ్యంగా ఉండేవే కావు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతమంతా పారిశ్రామికాభివృద్ధికి కేంద్రంగా మారింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై గల దండుమల్కాపురంలోని కొండల ప్రాంతం ఇప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద MSME. హరిత పారిశ్రామిక పార్కుగా రూపుదిద్దుకుంది. కోట్లాది రూపాయల పెట్టుబడులతో కాలుష్య సమస్యల్లేని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి...అవుతున్నాయి.ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 35,004 మందికి ఉపాధి లభిస్తోంది. ఆ కొండల ప్రాంతం పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది.? గుట్టల ప్రాంతంలో పరిశ్రమల స్థాపన ఎలా జరిగింది.? MSME హరిత పారిశ్రామిక పార్కుపై స్టోరీ...
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке