Puspa-80 Silicon Spreader | పెట్టుబడి ఖర్చు , Spraying ఖర్చు తగ్గించేది | మహతి వారి Organic Spreader

Описание к видео Puspa-80 Silicon Spreader | పెట్టుబడి ఖర్చు , Spraying ఖర్చు తగ్గించేది | మహతి వారి Organic Spreader

#puspa80 #silicon #spreader #organicfarming #organicfertilizer #organicproducts #silicone #mahathi #ecotech #agriculture #farming

రైతు సోదరులకు నమస్కారం..🙏
వ్యవసాయ పంట సాగులలో రైతులు చాలా వరకు Insecticides,Pesticides,Growth Promotors, Fungicides వంటి మొదలైన మందులను మొక్కలపై స్ప్రే చేస్తూ ఉంటారు. అయితే వాటిని మనం మొక్కపై స్ప్రే చేసినప్పుడు , ఆ స్ప్రే చేసినటువంటి మందులను ఒక భాగం నుండి ఇంకో భాగంలోకి వెళ్ళడానికి ఈ Spreader అనేది సహాయపడుతుంది.
మొక్కల్లో ఈ Nutrient Mobility నీ పెంచుతుంది, అలాగే మొక్కల్లో Chemical Transportation నీ Improve చేస్తుంది మరియు మొక్క ఆకులలో ఉన్నటువంటి Pectin Layer నీ ధృఢపరుస్తుంది. ఇలాంటి చాలా రకాల లాభాలు ఉన్నాయి.. 🌱

*Puspa-80: 500 ml - 250 Rs/-
*Puspa-2: 50 ml - 100 Rs/-

Greetings to all Farmer Brothers..🙏

In agricultural crop cultivation, farmers often spray plants with various chemicals such as Insecticides, Pesticides, Growth Promotors and Fungicides. When we spray these chemicals on the plants, a substance called "Spreader" helps them move from one part of the plant to another... 🌱


Related Questions:-
1) Puspa80 Silicon Spreader?
2) What is Spreader?
3) Spreader అంటే ఏమిటి?
4) మహతి వారి Puspa-80 Silicon Spreader?
5) How to use Puspa-80 Silicon Spreader?
6) What are the uses of Silicon Spreader?
7) Best Organic Spreader?
8) What are the advantages of Spreader?

Комментарии

Информация по комментариям в разработке