India Soon to become Semi-Conductor Power House | సెమీకండక్టర్‍ పవర్‍హౌస్‍గా భారత్‍ || Idi Sangathi

Описание к видео India Soon to become Semi-Conductor Power House | సెమీకండక్టర్‍ పవర్‍హౌస్‍గా భారత్‍ || Idi Sangathi

మనం వాడే ప్రతీ ఎలక్టానిక్ పరికరంలో తప్పనిసరిగా ఉండేది సెమీకండక్టర్‌. ఇది లేకపోతే ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తి మందగిస్తుంది. కరోనా కాలంలో అదే జరిగింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్లకు అధిక డిమాండ్‌ ఉంటుంది. ఐతే అంతటి ప్రాధాన్యత కలిగిన వీటి ఉత్పత్తి మాత్రం ఆశించిన మేర జరగడం లేదు. ఈ పరిస్థితినే అందిపుచ్చుకుని వీటి తయారీ రంగంలో విశ్వవిజేతగా నిలవాలని భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశాన్ని సెమీ కండక్టర్ పవర్‌ హౌస్‌గా మార్చేందుకు ప్రయత్నాలూ చేస్తోంది. అందులో భాగంగా ఏర్పాటయిందే సెమికాన్‌ ఇండియా-2024 సదస్సు. సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది. మరి ఈ లక్ష్య సాధనకు సెమికాన్‌-2024 సదస్సు ఏ మేరకు తోడ్పడనుంది.? చిప్‌ల తయారీలో భారత్‌కు కలిసొచ్చే అంశాలు, ఎదురవుతున్న సవాళ్లేంటి.?
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке