స్ట్రాంగ్‌రూం తెరవడంపై తెదేపా ఫిర్యాదు | TDP Complaint to Authorities on opening of Strong Room

Описание к видео స్ట్రాంగ్‌రూం తెరవడంపై తెదేపా ఫిర్యాదు | TDP Complaint to Authorities on opening of Strong Room

విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్లను.. కౌంటింగ్ కేంద్రాలకు తరలించిన తీరు దుమారం రేపుతోంది. తహశీల్దార్ కార్యాలయంలోని...... స్ట్రాంగ్ రూం తెరచి పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు కేంద్రాలకు తరలించారు. ఆ సమయంలో వైకాపా నాయకులకు తప్ప....... విపక్షాలకు చెందిన ఏ ఒక్కరికీ సమాచారం ఇవ్వకపోవడం.. అనుమానాలు రేకెత్తిస్తోంది. మొత్తం ప్రక్రియను.. అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీడియోగ్రఫీ చేయాల్సి ఉంది. కానీ అధికారులు అలా చేయలేదు. విజయనగరం వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు కౌశిక్ , వైకాపా నేత అప్పలనాయుడు అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూంలోకి వెళ్లారు. విషయం తెలుసుకుని తెదేపా అభ్యర్థులు అక్కడి వచ్చేలోపే.. ఎంపీ అభ్యర్థికి చెందిన బ్యాలెట్లను తరలించారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ..అదితి గజపతిరాజు అధికారులకు ఫిర్యాదు చేశారు.

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке