కాలభైరవాష్టకం | kalabhairava ashtakam 9 times

Описание к видео కాలభైరవాష్టకం | kalabhairava ashtakam 9 times

Here is the kalabhairava ashtakam sung by Sri Ganapathi Sachidandha Swamiji , with English and Telugu lyrics.

This hymn is composed in praise of Kalabhairava , written by Adi Shankaracharya. . The Kalabhairava Ashtakam consists of eight verses that describe the qualities and attributes of Lord Kalabhairava. It is often chanted by devotees to seek the blessings of Kalabhairava for protection, fearlessness, and the removal of obstacles.

------------------------------------------------------------------------------
Learn Bhagavad Gita With lyrics
Full Playlist -    • Bhagavad Gita - Telugu  

Vishnu Sahasranamam
   • విష్ణు సహస్ర నామం | Vishnu Sahasranam...  

Lalitha Sahasranama
   • Lalitha Sahasranamam with lyrics #sgs...  

Laksmi Astothara Satanamavali
   • మహా పవిత్రమంతమైన లక్ష్మీ అష్టోత్తర౦  ...  

------------------------------------------------------------------------------

kalabhairava ashtakam sgs
kalabhairava ashtakam avadhoota
kalabhairava ashtakam avadhoota datta peetham
kalabhairava ashtakam
kalabhairava ashtakam in telugu
kalabhairava stotram
kalabhairava songs
kalabhairava ashtakam in telugu lyrics
kalabhairava ashtakam in english lyrics
kalabhairava ashtakam in telugu with english lyrics
maha kalabhairava ashtakam lyrics in telugu
kalabhairava stotram in telugu lyrics
kalabhairava ashtakam in telugu pdf
kalabhairava ashtakam in telugu bhakthi tv
kalabhairava ashtakam 9 times



దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 1

భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్థ దాయకం త్రిలోచనమ్
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 2

శూలటంక పాశదండ పాణి మాదికారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 3

భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహమ్
నిక్వణన్-మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 4


ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 5

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్
మృత్యుదర్ప నాశనం కరాలదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 6

అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప-జాలముగ్ర శాసనమ్
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 7

భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 8

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
ఙ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్
శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ 9

---------------------
Deva-Raaja-Sevyamaana-Paavana-Angghri-Pankajam
Vyaala-Yajnya-Suutram-Indu-Shekharam Krpaakaram |
Naarada-[A]adi-Yogi-Vrnda-Vanditam Digambaram
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje ||1||

Bhaanu-Kotti-Bhaasvaram Bhavaabdhi-Taarakam Param
Niila-Kannttham-Iipsita-Artha-Daayakam Trilocanam |
Kaala-Kaalam-Ambuja-Akssam-Akssa-Shuulam-Akssaram
Kaashikaa-Pura-Adhinaatha-Kaalabhairavam Bhaje

Комментарии

Информация по комментариям в разработке