స్కూల్ వ్యాన్ ని ఢీ కొట్టిన లారీ.. 24 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు..! - NDN News

Описание к видео స్కూల్ వ్యాన్ ని ఢీ కొట్టిన లారీ.. 24 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు..! - NDN News

స్కూల్ వ్యాన్ ని ఢీ కొట్టిన లారీ..
24 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు..!
==========================
కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఎంత మంది ఉన్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.


► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA

Комментарии

Информация по комментариям в разработке