Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть 😰🧱BUILDINGS కి RED BRICKS use చేయకండి

  • LiyaFacts Telugu
  • 2024-05-31
  • 134769
😰🧱BUILDINGS కి RED BRICKS use చేయకండి
aac blocks crackscement bricksshortsaac blocksaac block constructioninterior designexterior house designaac block house constructionaac block sizeaac block vs red brick teluguAAC blocks details in teluguconstruction materials teluguteluguతెలుగుliya facts teluguliya factsLiyaFacts Teluguliya facts channeltrending facts telugutelugu vlogsfood eatingvlogs teluguanjithasworldfood vlogvr raja facttelugu factaac blocks advantages
  • ok logo

Скачать 😰🧱BUILDINGS కి RED BRICKS use చేయకండి бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно 😰🧱BUILDINGS కి RED BRICKS use చేయకండి или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку 😰🧱BUILDINGS కి RED BRICKS use చేయకండి бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео 😰🧱BUILDINGS కి RED BRICKS use చేయకండి

https://www.instagram.com/__liyafacts...

#factshorts
#facts
#liyafactstelugu
#shortvideo
#liyafacts
#viral
#ytshorts
#youtubeshorts
#building
#civilengineering
#factshorts
#construction
#interiordesign
#exteriordesign

Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

AAC blocks, also known as Autoclaved Aerated Concrete blocks, are lightweight and durable building materials. They are made from a mixture of sand, cement, lime, gypsum, and aluminum powder. The blocks undergo a process of autoclaving, where they are cured under high pressure and steam, resulting in their unique cellular structure. AAC blocks offer excellent thermal insulation, sound absorption, and fire resistance properties. They are easy to handle and install, reducing construction time and costs. These blocks are environmentally friendly, as they are made from natural materials and have a low carbon footprint.

AAC BLOCK home construction
Do Not Use Red Brick!😱🛑 (Red brick vs AAC blocks)
AAC blocks advantages and disadvantage
AAC blocks
AAC blocks use
AAC blocks फ़ायदे और नुक्सान ❓
AAC block 🧱 से कैसे Wall Construct 🏗️ किया जाता है ❓Live from Site👷
अब घर बनते है AAC Block से!
AAC block सही✔ है या ❌नहीं ❓ 🤯🔥
aac blocks
aac blocks vs red bricks
AAC BLOCKS FULL DETAILS in telugu
AAC Blocks complete details in telugu
Uncovering the Secret to AAC Blocks: Telugu Reveal
Uncovering the Secrets of AAC Blocks - What You Need to Know in Telugu
Uncovering AAC Blocks Secrets... in Telugu!
Uncovering Everything You Need to Know about AAC Blocks in Telugu - తెలుగులో AAC Blocks గురించి అవి తీసుకునివ్వాలి!

AAC Blocks full details IN TELUGU - AAC Blocks పూర్తి వివరాలు - కొనేముందు ఈ వీడియో తప్పక చూడండి
AAC BLOCKS
Autoclaved Aerated Concrete Blocks
ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్

AAC Blocks అంటే ఏంటి ?
దీని Advantages మరియు Disadvantages ఏంటి ?
- కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
నిర్మాణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
- ఈ AAC Blocks ఎక్కడ వాడాలి ?

Autoclaved Aerated Concrete Blocks
ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్
Flyash (బూడిద), Lime (సున్నం), Gypsum ( జిప్సం), Cement ( సిమెంట్ ), Aluminum powder (అల్యూమినియం పౌడర్ ), Sand (ఇసుక )

మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే సైజు
24'' X 8'' X 4''

ADVAMNTAGES :
AAC Blocks పెద్ద సైజు లో ఉండి తక్కువ బరువు ఉంటాయి కాబట్టి తక్కువ సమయంలో, తక్కువ పనివాళ్ళతో ఎక్కువ పని చేయవచ్చు
AAC Blocks గోడలలో తక్కువ joints ఉంటాయి కాబట్టి తక్కువ సిమెంట్ మరియు ఇసుక అవసరం ఉంటుంది

AAC Blocks గోడలకు Water క్యూరింగ్ అంతగా అవసరం లేదు కాబట్టి నీటి మరియు విద్యుత్ ఖర్చులు ఆదా అవుతుంది

- AAC Blocks ని పెద్ద పెద్ద నిర్మాణాలలో వాడడం వలన మీకు ఆర్థికంగా బాగా కలిసివస్తుంది

- AAC Blocks గోడలకి అగ్ని మంటల్ని తట్టుకునే గుణం ఎక్కువ, దాదాపు 4 నుంచి 5 గంటల వరకు ఇవి అగ్గిని తట్టుకుంటాయి

AAC Blocks గాలిలోని నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి ఇంటి లోపల ఉక్కపోత లేకుండ ఆహ్లాదంగా ఉంచుతుంది మరియు గోడలకు బూజుపట్టకుండా నివారిస్తుంది

AAC Blocks గోడలు శీతాకాలం మరియు వేసవి కలలో కూడా ఇంటి లోపలి వాతావరణం ఆహ్లాదంగా ఉంచుతుంది
AAC Blocks గోడలకు Electrical and Plumbing కోసం గాడి కొట్టడం చాలా సులభం

- AAC Blocks గోడలు విపరీతమైన శబ్దాలు లోపలి రాకుండా నివారిస్తాయి

- AAC Blocks Transport అప్పుడు Loading మరియు Unloading చాల సులభం


- AAC Blocks గోడల నిర్మాణం సమయంలో Wastage చాలా తక్కువుగా ఉంటుంది

- AAC Blocks దాదపు అన్ని వాతావరణం లో కూడా అనుకూలంగా ఉంటాయి

DISADVAMNTAGES :
AAC Blocks సైజు లో పెద్దగా ఉన్నాగాని గట్టిగా ఉండదు

AAC Blocks చిన్న చిన్న నిర్మాణాల కోసం అంతగా ధరలో కలిసిరాదు

AAC Blocks గోడలు కట్టేటప్పుడు తీసులోవలసిన జాగ్రత్తలు
AAC Blocks తో గోడలు కట్టేటప్పుడు బాగా అనుభవం వున్న పనివాళ్ళతో కట్టించండి, Blocks సరిగ్గా పేర్చకపోతే పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ

- AAC Blocks తో గోడలు కట్టేటప్పుడు ప్రతి 4 లేదా 6 అడుగులకు RCC Band వేసుకోవడం మంచిది దేనితో గోడలలో పగుళ్లు రాకుండా నివారించవచ్చు

AAC Blocks గోడలకి ప్లాస్టరింగ్ చేసేటప్పుడు గ్రిప్ లేని blocks కి ముందు mesh fix చేసి దాని పైన ప్లాస్టరింగ్ చేయండి,భవిష్యత్తులో పెచ్చులుగా ఊడకుండా ఉంటుంది

కొనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
1.మీ నిర్మాణానికి కావలసిన Block Size ని select చేసుకోండి
2. మీ నిర్మాణ ప్రాంతం యెక్కు వాతావరం ని దృష్టిలో పెట్టుకొని కొనేముందు నిపుణుల సలహా తీసుకోండి
3. చిన్న - చిన్న నిర్మాణాల కోసం కొనపోవడమే మంచిది, ఆర్థికంగా అంతగా లాభసాటి కాదు
4. వీటిని కొనేటప్పుడు తప్పకుండ మంచి క్వాలిటీ మంచి పేరున్న కంపెనీ నుంచి కొనడం మంచిది అలాగే వారంటీ ఇచ్చే కంపెనీ నుంచి కొనడం ఇంక చాలా ఉత్తమం
5. ఈ blocks వాడాలి అనుకున్నపుడు మీ నిర్మాణానికి సరిపోయేంత blocks market లో available ఉందోలేదో కనుకోండి లేకుంటే ముందుగానే order చేసిపెట్టుకోండి
6. ఈ blocks మీద Gripping వున్నవే కొనుకోండి

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]