శ్రీ సీతారాముల కళ్యాణం నాటకం తీగలపల్లి.2వ రోజు భాగం4.-శ్రవణకుమారుడిని దశరథుడు చంపుట.

Описание к видео శ్రీ సీతారాముల కళ్యాణం నాటకం తీగలపల్లి.2వ రోజు భాగం4.-శ్రవణకుమారుడిని దశరథుడు చంపుట.

తేది:12/02/2020.రెండవరోజు.భాగం4.

1.శ్రవణకుమారుడు : నెత్తికొప్పుల రామకృష్ణ 9963495296.

2.దశరథ మహరాజు : వన్నాడ అంజనేయులు.

3.ముని దంపతులు :
వృధ్ధుడు : పెద్దమోని అంజనేయులు 9652101520.(జూ౹౹ పంతులు).

వృధ్ధురాలు : దొడలి రాములు.

శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులకు దాహము అధికమైనందున జలముల కొరకు వెతుకుచూ ఆ శ్రీమన్నారాయణున్ని వేడుకుంటూ పోంగా జలములు కనిపిస్తాయి.
అంతలో దశరథ మహారాజు వేటకై క్రూర మృగాలను చంపుటకు అడవిలో తిరుగగా ఒక్క క్రూరమృగం కూడా కనిపించదు.
ఏ మృగమైనా సరే నీరు తాగడానికి ఈ జల తటాకము దగ్గరకే వచ్చును అనుకొని జలతటాకం దగ్గరే కచుకొని ఉండుట.
అంతలో శ్రవణుడు నీరునింపుకొనునప్పుడు బుడబుడా అనే శబ్ధం వచ్చుట.

బుడబుడా అనే శబ్ధం విని దశరథుడు బాణం విడుచుట.

ఆ బాణం శ్రవణుడి డొక్కలో తగిలి ప్రాణం విడుచుట.

దశరథుడు మునిదంపతుల దగ్గరకు పోయి జరిగిన విషయం చెప్పుట.

మునిదంపతులు దశరథునితో మేము కుమారా కుమారా అని ప్రాణములు విడస్తున్నామో కొన్నాళ్ళకు నీవుకూడా కుమారా కుమారా అని ప్రాణములు విడుస్తావు అని దశరథునికి శాపం ఇచ్చుట.

పంతులు & హార్మోనియం - రాములు పంతులు.
9652039453

Комментарии

Информация по комментариям в разработке