సంగీతం... సంజీవని! Music Therapy | Flutist Dr Ramachandra Murthy | 3tv Health

Описание к видео సంగీతం... సంజీవని! Music Therapy | Flutist Dr Ramachandra Murthy | 3tv Health

శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ ప్రధానమైనవే. శారీరకంగా ఏదైనా సమస్య వస్తే ఏ మందో మాకో వేసుకుంటాం. అదే మానసిక సమస్యలొస్తే మందుల కంటే ప్రధానంగా కౌన్సెలింగ్ ఎక్కువగా పనిచేస్తుంది. మానసిక సమస్యల విషయంలో మ్యూజిక్ థెరపీ లాంటివి కూడా భరోసాను, సాంత్వనను అందిస్తాయి. నిద్రలేమి, ఒంటరితనం, ఒత్తిడి, ఏకాగ్రత, డిప్రెషన్ లాంటి అనేక మానసిక ఇబ్బందుల్లో సంగీతం సంజీవనిలా పనిచేస్తుందంటారు. సంగీతంలోను, అలాగే వైద్యంలోను అనుభవజ్ఞులైన, చిత్రసీమలో దాదాపు 1500 చిత్రాలకు పైగా వేణునాద వాద్య సహకారం అందించిన ప్రముఖ ఫ్లూటిస్ట్ డాక్టర్ రామచంద్రమూర్తి గారితో 3టీవీ హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూ!

Both physical and mental health are important. For most of the physical sickness, we may take some medicines. For mental illness, counselling may work better than medicines. It is believed that Music therapy works wonders on mental illnesses like insomnia, loneliness, stress, lack of focus and depression. It assuages and assures the patients. A seasoned ambidextrous professional, both in medicine and music - who has provided rendition of flute for more than 1500 films - a popular flutist and doctor- Dr. Ramachandra Murthy will explain the music therapy. A 3tv health special...!!!

#music #flute #health

Camera:    / f24creative  

Комментарии

Информация по комментариям в разработке