3 ఏండ్లుగా పొగాకు సాగు చేస్తున్న | Tobacco Cultivation | రైతు బడి

Описание к видео 3 ఏండ్లుగా పొగాకు సాగు చేస్తున్న | Tobacco Cultivation | రైతు బడి

గత మూడు సంవత్సరాలుగా పొగాకు సాగు చేస్తున్న రైతు శివాజి చౌడయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పూర్వ గంటూరు జిల్లా ప్రస్తుత పలనాడు జిల్లాలోని నూజెండ్ల మండలంలోని చింతలచెరువు గ్రామంలో ఈ రైతు పొగాకు పండిస్తున్నారు. పంట కోసం చేసే ఖర్చు, వచ్చే దిగుబడి, పండించే విధానం, మార్కెటింగ్ విధానం వంటి వివరాలన్నీ తెలిపారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 3 ఏండ్లుగా పొగాకు సాగు చేస్తున్న | Tobacco Cultivation | రైతు బడి

#RythuBadi #TobaccoCultivation #పొగాకుసాగు

Комментарии

Информация по комментариям в разработке