Gam Gam Ganesha Pre Release Event| నువ్వు నా ఫ్యామిలీ రా అని ఏ ఆలోచనతో అంది? | HT Telugu

Описание к видео Gam Gam Ganesha Pre Release Event| నువ్వు నా ఫ్యామిలీ రా అని ఏ ఆలోచనతో అంది? | HT Telugu

ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మందన్నా స్పాట్‌లో పెట్టేశారు. ఏ కోస్టార్ ఇష్టమని అడగ్గా, చివరి రౌడీ బాయ్ అని చెప్పించాడు. అంతేకాకుండా ఈ సందర్భంగా రష్మిక కీలక వ్యాఖ్యలు చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆనంద్ తన ఫ్యామిలీ అనటంతో ఇక రౌడీ బాయ్ తో ప్రేమ రిలీవ్ చేసినట్లు అయ్యింది. గం గం గణేశా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ తతంగం అంతా జరిగింది.

#gamgamganesha #rashmika #ananddevarakonda #httelugu #telugufilms #telugucinemanews #tollywood


హిందూస్తాన్ టైమ్స్ వీడియోలు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత సమస్యల గురించి మీకు వార్తలు, వీక్షణలు మరియు వివరణలను అందిస్తాయి. వీలైనంత త్వరగా వార్తలను నివేదించడానికి, మిమ్మల్ని మరింత మెరుగ్గా చేరుకోవడానికి కొత్త సాంకేతిక సాధనాలను ఉపయోగించడానికి మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీకు బాగా అర్థం చేసుకోవడానికి 360 డిగ్రీల వీక్షణతో కథలను చెప్పడానికి మేము ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాము.

Hindustan Times Videos bring you news, views and explainers about current issues in India and across the globe. We’re always excited to report the news as quickly as possible, use new technological tools to reach you better and tell stories with a 360 degree view to give you a better understanding of the world around you.

Visit Us:
News Website: https://telugu.hindustantimes.com
FB:   / httelugu  
Twitter:   / httelugu  

Комментарии

Информация по комментариям в разработке