Rajendra Prasad Speech | NTR శతాబ్ది చలన చిత్ర అవార్డు | NTR Satha Jayanthi Celebrations | Tenali

Описание к видео Rajendra Prasad Speech | NTR శతాబ్ది చలన చిత్ర అవార్డు | NTR Satha Jayanthi Celebrations | Tenali

ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర అవార్డు ప్రదానోత్సవం
మాజీ మంత్రి వర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి అధ్వర్యంలో జరుగుచున్నఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా ఈరోజు (ఆదివారం) 26-3-2023 సా.గం. 5:00 లకు ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరుగును.

👉 ముఖ్య అతిధిలు: శ్రీ వడ్డే శోభనాద్రీశ్వర రావు గారు , మాజీ మంత్రివర్యులు
శ్రీ నిమ్మల రామా నాయుడు గారు , టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి,అసెంబ్లీ ఫ్లోర్ లీడర్

👉చలన చిత్ర అవార్డు గ్రహీతలు: నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ గారు,ప్రఖ్యాత సప్రసిద్ధ నటులు
👉ఎన్టీఆర్ అభిమాన సత్కార గ్రహీత:
శ్రీ నందమూరి చిత్ర శాల ప్రసాద్ గారు

కావున ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులు అందరూ తప్పక కోర్టు భవనముల వెనుక గల ఎన్.వి.అర్ కళ్యాణ మండపంనకు రావలసినదిగా కోరుచున్నాము.

తెలుగుదేశంపార్టీ, తెనాలి నియోజకవర్గం

NTR Satha Jayanthi Celebrations, NTR Satha Jayanthi Utsavalu,
NTR Satha Jayanthi Mahotsavalu, NTR Satha Jayanthi Vedukalu,
Sr NTR Movies, Ntr Movies, ntr songs, Sr ntr Songs,
Tenali Programs,

Комментарии

Информация по комментариям в разработке