వ్యవసాయ డ్రోన్ - ఫ్లైయింగ్, స్ప్రేయింగ్ Tutorial | Drone Raja | 9989838337

Описание к видео వ్యవసాయ డ్రోన్ - ఫ్లైయింగ్, స్ప్రేయింగ్ Tutorial | Drone Raja | 9989838337

#raitunestham #drone #farming #farmingtechnology #agritechnology

వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. డ్రోన్ లు ఇందులో ముఖ్యమైనవి. డ్రోన్ లతో ఎలాంటి సాగులో అయినా పిచికారీ చాలా సులువైంది. గంటల వ్యవధిలోనే పదుల ఎకరాల్లో పిచికారీ పూర్తవుతోంది. ఈ క్రమంలో డ్రోన్ సాగుపై విస్తృత పరిశోధనలు చేస్తూ రైతుకి ఇంకా మేలైన డ్రోన్ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు గోపీ రాజు . విజయవాడ దగ్గర కంకిపాడులో ఫూపుల్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసిన ఆయన... డ్రోన్ లపై శిక్షణ ఇస్తున్నారు. అత్యుత్తమ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ సేవలు అందిస్తున్నారు. మెరుగైన ఫలితాలు ఇచ్చే వ్యవసాయ డ్రోన్ లను మిగతా సంస్థలకన్నా తక్కువ ధరలో రైతులకి అందిస్తున్నారు. పూర్తి వివరాలు వీడియో చూసి తెలుసుకోండి.

మరిన్ని వివరాలకు గోపీ రాజు గారిని 9989838337 లో సంప్రదించగలరు .

----------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • వ్యవసాయ డ్రోన్ - అన్ని పరికరాల సెట్ |...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​  

Комментарии

Информация по комментариям в разработке