Strict Action Taken Against False Rumours On BRS | భారాసపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కేటీఆర్‌

Описание к видео Strict Action Taken Against False Rumours On BRS | భారాసపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కేటీఆర్‌

BRSపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని..ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన.... నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఇరవై నాలుగేళ్ల నుంచి ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను BRS ఎదుర్కొందన్న KTR.... అన్నీ దాటుకొని తెలంగాణ సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. సాధించుకున్న తెలంగాణను... సగర్వంగా నిలబెట్టి, అభివృద్ధిలో.......... అగ్రప్రథాన నిలిపినట్లు తెలిపారు. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం చేస్తున్న పోరాటంవల్లే సాధ్యమైందని చెప్పారు. ఎప్పటిలానే భారాస తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని,పోరాడుతుందని చెప్పారు. పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడుతామన్న కేటీఆర్.......... ఏనాటికీ, ఎప్పటికీ తలవంచబోమని స్పష్టం చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке