జార్జి రెడ్డి: బతికుంటే ఏమయ్యేవారు.. చనిపోయిన రోజు ఏం జరిగింది? స్నేహితులు, ప్రత్యర్థుల మాటల్లో..

Описание к видео జార్జి రెడ్డి: బతికుంటే ఏమయ్యేవారు.. చనిపోయిన రోజు ఏం జరిగింది? స్నేహితులు, ప్రత్యర్థుల మాటల్లో..

జార్జి రెడ్డి... చనిపోయిన 47 ఏళ్ల తరువాత కూడా చర్చనో వివాదాన్నో రగిలిస్తున్న పేరు. వామపక్షాల వారు ఆయనను మరో చే గువేరాగా చెప్పుకుంటే, హిందూ జాతీయవాదులు రౌడీగా కొట్టి పారేస్తారు. ఇంతకీ ఆయనెవరు?

Комментарии

Информация по комментариям в разработке