Telangana: మేడిగడ్డ బరాజ్ నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే

Описание к видео Telangana: మేడిగడ్డ బరాజ్ నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ కుంగడంతో, దాని కారణాలపై చర్చ మొదలైంది. ఈ బరాజ్ ప్రత్యేకతలేంటి? ఇది ఎందుకంత కీలకం? ఇప్పుడు ఎలా కుంగిపోయింది? అధికారులు ఏమంటున్నారు? నిర్మాణ సంస్థ ఏం చెబుతోంది?
#KaleshwaramProject #LakshmiBarrage #MedigaddaBarrage #telangana

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке