Former PM Manmohan Singh passes away | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

Описание к видео Former PM Manmohan Singh passes away | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూశారు. నిన్న రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు తరలించారు.

Комментарии

Информация по комментариям в разработке